మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ మరో వివాదంలో చిక్కుకుంది.ఇప్పటికే హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను తెరపై చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా ఆదివాసీ సంఘాల ఫిర్యాదుతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
సినిమాలోని కొన్ని సన్నివేశాలు, ఉపయోగించిన పదాలు గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆదివాసీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలు, జీవనవిధానంపై సరైన అవగాహన లేకుండా తెరకెక్కించారని విమర్శిస్తున్నారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఆదివాసీ సంఘాలు విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశాయి. సినిమాలో దాదాపు 15 సార్లు గిరిజనులను కించపరిచేలా పదాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తో పాటు సెన్సార్ బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.దీంతో ఈ వ్యవహరం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…