– మాజీ సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ షురూ.!
– ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం
తెలంగాణ మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జుల నియామకం వంటి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. ప్రభుత్వ అవినీతి, హామీల అమలుపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంలోనే పనిచేయని నాయకులకు ఈసారి టిక్కెట్లు ఉండవని అల్టిమేటం జారీ చేశారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణపై కూడా కేసీఆర్ సూచనలు చేశారని సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…