19వ ఆటా మహాసభల వేళ.. తెలుగు సాహిత్య ప్రేమికులకు ‘ఆటా’ ఆహ్వానం!

అమెరికాలో తెలుగు సంస్కృతి, సాహిత్య పండగకు వేళయింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టీమోర్ నగరంలో 19వ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు నవలల పోటీలతో పాటు, అమెరికాలోని వివిధ నగరాల్లో కథలు, కవితల పోటీలను ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో పుస్తకావిష్కరణలు, అవధానాలు, ప్రముఖ వక్తల ప్రసంగాలు మరియు బహుమతి ప్రదానోత్సవం ఉంటాయని ఆటా సాహిత్య విభాగం కమిటీ చైర్మన్ వేణు నక్షత్రం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రవేశం పూర్తిగా ఉచితం. మరిన్ని వివరాలకు ఆటా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

 

ManaTV Team

Recent Posts

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…

8 hours ago

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…

9 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

9 hours ago

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatv

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…

10 hours ago

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…

10 hours ago

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…

13 hours ago