నాగ్‌పూర్‌లో నవంబర్ 10న నిర్వహించిన మహేశ్వరి పంచాయతీ దీపావళి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ ప్రాముఖ్యత, సంప్రదాయ పద్ధతులు, పర్యావరణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో బాణాసంచా తయారీలో రసాయనాలను ఉపయోగించేవారు కాదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అప్పట్లో బాణాసంచా నుంచి వెలువడే పొగ కారణంగా కీటకాలు చనిపోయి వాతావరణం శుభ్రపడేదని ఆయన వివరించారు. దీపారాధన, ప్రాచీన సంప్రదాయ పద్ధతులు గాలిని శుభ్రంగా ఉంచి జీవనానికి మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు.
పండుగలు సమాజానికి ప్రాణం వంటివని పేర్కొన్న ఆయన.. దీపావళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోందన్నారు. బ్రిటన్ పార్లమెంట్‌లో సైతం దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దీపావళి పండుగ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తోందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా 1984…
తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా, కేరళ ప్రభుత్వం అందుకు నిరాకరించింది.…
అయ్యప్ప స్వామి దయవల్ల మాకు ఏమీ జరగలేదు : శేఖర్ మాస్టర్ #shekharmaster #ayyappaswamy #shekharmaster #ayyappaswamy #ayyappa #sabarimala…
Gold Rate Today : 24K & 22K Prices 12-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…
విజయసాయిరెడ్డిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు #kapaul #vijayasaireddy #ysjagan #manatv aul #vijayasaireddy #ysjagan #andhrapolitics #telugunews #politicalnews…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 12-11-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…