రియల్ లైఫ్ హీరోగా అల్లు అర్జున్.. ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్!
-
ManaTV Team - June 20, 2026
- 0
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న శ్రద్ధ అనే ఎనిమిదేళ్ల చిన్నారి కోరికను ఆయన నెరవేర్చారు. చిన్నారితో అల్లు...
Continue reading