తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. హనుమంత వాహనంపై శ్రీరాముని అలంకారంలో మలయప్ప స్వామి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరాముని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి దర్శనం కోసం వేలాది...
Continue reading