Categories: Sports

మరో ప్లేయర్ రెడీ.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత సెంచరీ

భారత క్రికెట్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఫ్యామిలీలో మరో ప్లేయర్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అన్న వైభవ్ సూర్యవంశీ బాటలోనే.. అతడి 10 ఏళ్ల చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా అడుగులు వేస్తున్నారు. ఆయన కూడా ఓపెనర్ కావడం గమనార్హం.

తాజాగా ఒక స్థానిక మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన ఆశీర్వాద్ సూర్యవంశీ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేత్తారు. అయితే తన తమ్ముడి సెంచరీపై వైభవ్ ఇన్ స్టా వేదికగా స్పందించారు. కంగ్రాట్స్ ఆశీర్వాద్ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో స్కోర్ కార్డుతో పాటు ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది.

బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ‘క్రికెట్ అకాడమీ ఆఫ్‌ తాజ్‌పూర్’ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ జూనియర్ సంచలనం, సీనియర్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తం 87 బంతులను ఎదుర్కొన్న ఆశీర్వాద్ 118.39 స్ట్రైక్‌రేటుతో 103 పరుగులు సాధించారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో వీరిద్దరూ భారత క్రికెట్ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

How to Become a Trillionaire? The Mindset Behind Massive Success Dr.ms Reddy #manatvlive

How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…

6 hours ago

ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive

ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…

8 hours ago

Gold Rate Today: 22K & 24K Prices | August 26 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive

Gold Rate Today: 22K & 24K Prices | August 26 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…

9 hours ago

#AshtalakshmiIdols #SriGayatriPoojaStores #lakshmidevi #TraditionalIdols #manatvlive

#Ashtalakshmi #AshtalakshmiIdols #LakshmiDevi #GoddessLakshmi #PoojaItems #PoojaStore #SriGayatriPoojaStores #Devotional #DivineIdols #HinduGods #PoojaDecor #SpiritualDecor #Hyderabad #Kukatpally #VaralakshmiVratam…

9 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 26-08-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 26-08-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

10 hours ago

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం #apdevelopment #manatvlive

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం #apdevelopment #manatvlive Pulivendula #DrinkingWaterScheme #WaterProject #APDevelopment #AndhraPradesh #WaterSupply #Development #PublicWelfare #PulivendulaDevelopment…

24 hours ago