గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం 6E 2102లో ఇంజిన్‌కు సంబంధించిన సమస్య తలెత్తడంతో విమానాన్ని తిరిగి గోవాకు మళ్లించారు. మంగళవారం ఉదయం 9:16 గంటలకు టేకాఫ్ అయిన విమానంలో సమస్యను గుర్తించిన సిబ్బంది వెంటనే ఏటీసీకి సమాచారం అందించారు.
సుమారు 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానాన్ని సురక్షితంగా గోవా వైపు మళ్లించి, ఉదయం 9:51 గంటలకు గోవా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి దించి, వారి కోసం ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ విమానాన్ని మధ్యాహ్నం 3:30 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం.
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఇన్‌ఫెక్షన్, డీహైడ్రేషన్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం…
తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో – TCAGT ఆధ్వర్యంలో ఆగస్టు 30న మిస్సిసాగా వ్యాలీ కమ్యూనిటీ సెంటర్‌లో…
Gold Rate Today : 22K & 24K Prices Sep 1 #short #goldrate #24kgold #22kgold #goldprice…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 01-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
విశాఖపట్నంలో సుమారు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో AIG హాస్పిటల్ నిర్మాణం చేపడుతోంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి…