విశాఖపట్నంలో సుమారు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో AIG హాస్పిటల్ నిర్మాణం చేపడుతోంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.9 ఎకరాల క్యాంపస్‌లో 1,000 పడకలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.
మొదటి దశలో 650 పడకలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.2028 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్ట్, విశాఖపట్నాన్ని మెడికల్ హబ్‌గా మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
30 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. వెలిగొండ కల సాకారమైంది : AP CM చంద్రబాబు నాయుడు #CBN #ManTVLive #ChandrababuNaidu…
#MegastarChiranjeevi #SeedGanesh #GaneshChaturthi #GaneshChaturthi2026 #VinayakaChavithi #VinayakaChavithi2026 #EcoFriendlyFestival #GreenGanesha #SantoshKumarBRS #ChiranjeeviNews #Tollywood #TeluguCinema #TeluguNews #CelebrityNews #ManaTV…
దశాబ్దాలుగా నీళ్ల కోసం ఎదురుచూసిన రైతన్నల కన్నీళ్లకు నేడు సమాధానం దొరికింది ; ap cm cbn #ManTVLive #ChandrababuNaidu…
అభివృద్ధికి సహకరించిన వారందరికీ నా పాదాభివందనం” : AP CM #cbn #andhrapradesh #ManTVLive #ChandrababuNaidu #CBN #AndhraPradesh #APCM…
2024 ఎన్నికల్లో నేను, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పునర్నిర్మాణంపై మాట ఇచ్చాం : AP CM…
మీ వదినమ్మ బాగానే ఉంది!” | #vijaydeverakonda About #rashmikamandanna #Trending #Viral #mantv #VijayDeverakonda #RashmikaMandanna #VijayAboutRashmika #VijayDeverakondaFans…