Find Articles

‘నా సిక్స్ ప్యాక్ ఇదే’.. బేబీ బంప్‌తో సమంత ఫన్నీ పోస్ట్!

‘నా సిక్స్ ప్యాక్ ఇదే’.. బేబీ బంప్‌తో సమంత ఫన్నీ పోస్ట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను బేబీ బంప్‌తో ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోతో పాటు ఆమె జత చేసిన ఫన్నీ కామెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత ఒక ఫొటోను పోస్ట్ చేశారు. తన బేబీ బంప్‌పై దిండును ఉంచుకుని, “నా సిక్స్ ప్యాక్… నిన్ను మళ్ళీ తర్వాత చూస్తాను” అంటూ కామెంట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల తన సినిమా ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ సభలో సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా తర్వాత తాను కొంతకాలం విరామం తీసుకోనున్నానని, మెటర్నిటీ లీవ్ తరువాత మళ్ళీ మరో కొత్త ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకు వస్తానని వెల్లడించారు.

ManaTV Team