అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగర మేయర్ ఎన్నికల రేసులో కీలక అభ్యర్థిగా ఉన్న రాడ్ విల్‌హౌయర్ భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. “Americans 4 Hindus” ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నగర అభివృద్ధి, ప్రజా భద్రత, మౌలిక సదుపాయాల మెరుగుదల, సమర్థవంతమైన పన్నుల నిర్వహణ వంటి అంశాలపై తన ప్రణాళికలను వివరించారు.
ఫ్రిస్కో భవిష్యత్తుపై తన విజన్‌ను పంచుకున్న రాడ్, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భారతీయ కమ్యూనిటీతో మరింత సన్నిహితంగా పనిచేస్తూ నగరాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై తమ మద్దతు, అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “Frisco First” నినాదంతో బరిలోకి దిగిన రాడ్ విల్‌హౌయర్, బలమైన నాయకత్వం – బలమైన సమాజం – మరింత బలమైన ఫ్రిస్కో లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం #apdevelopment #manatvlive Pulivendula #DrinkingWaterScheme #WaterProject #APDevelopment #AndhraPradesh #WaterSupply #Development #PublicWelfare #PulivendulaDevelopment…
#GayatriPoojaStores Beautiful Decoration Items #homedecoration #manatvlive #GayatriPoojaStores #PoojaDecoration #DecorationItems #PoojaItems #PoojaDecorations #homedecoration #TempleDecoration #DevotionalItems #PoojaShopping…
నకిలీ జీవోలు, మెమోలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారిపై కేసులు నమోదు ; పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి #PonguletiSrinivasaReddy #Ponguleti #22ALands #22A…
Shiva Nirvana’s Emotional Speech on Baby Nakshatra #ShivaNirvana #BabyNakshatra #ManaTVLive #ShivaNirvana #BabyNakshatra #Nakshatra #EmotionalSpeech #HeartfeltWords…
Shiva Nirvana Speech IRUMUDI BLOCKBUSTER PRESS MEET #short #shivanirvana #raviteja #Irumudi #manatv #IRUMUDIBLOCKBUSTERPRESSMEET #Irumudi #IrumudiKattu…
22ఏ కు సంబంధించి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు, ఇతర సమస్యలను 24 నుంచి 36 గంటల్లో పరిష్కరిస్తాం#ManaTVLive #ponguletisrinivasareddy #Ponguleti #22ALands…