మలేషియాలో భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు.. 2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు
మలేషియా వెళ్లాలనుకునే భారతీయులకు కీలక అప్డేట్. భారతీయులకు ప్రస్తుతం కల్పిస్తున్న వీసా ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని డిసెంబర్ 31, 2026తో రద్దు చేయనున్నట్లు మలేషియా ఇమిగ్రేషన్ శాఖ ప్రకటించింది. 2027 జనవరి...
Continue reading