వాషింగ్టన్ డీసీలోని శ్రీ శివ విష్ణు టెంపుల్ ఆధ్వర్యంలో వార్షిక Food Bazaar కార్యక్రమం సెప్టెంబర్ 26, 2026న నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఫుడ్ బజార్ జరగనుంది.
ఈ కార్యక్రమంలో పూరీ–చన్నా, దోస, చాట్, పావ్ భాజీ, దహీ పూరీ, బేల్ పూరీ, బిర్యానీ రైస్, పెరుగు అన్నం, మిర్చి బజ్జి, ఉల్లిపాయ పకోడా, సమోసాతో పాటు మ్యాంగో లస్సీ, రోజ్ మిల్క్, ఫ్రూట్ చాట్ వంటి పలు రకాల భారతీయ వంటకాలను అందించనున్నారు. టీ, కాఫీ కూడా అందుబాటులో ఉంటాయి.
ఫుడ్ బజార్‌తో పాటు వెండర్ స్టాల్స్, పిల్లల వినోద కార్యక్రమాలు, మెహందీ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి ఆహారం, వినోదాన్ని ఆస్వాదించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రశంసలు…
భారత సముద్ర జలాల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించిన కోస్టల్ గార్డ్ నౌక ఐసీజీఎస్ సావిత్రిబాయి ఫూలే సేవల…
టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. చంద్రశేఖరన్‌ను…
అక్కినేని నాగేశ్వరరావు (ANR) జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. తెలుగు సినీ…
8 Ganesha Forms in One Beautiful Wall Hanging | Divine Pooja Décor #manatv #ashtaganesha #ashtavinayaka…
భగవద్గీత సందేశం: ఆత్మకు పుట్టుక లేదు… మరణం లేదు | శ్రీకృష్ణుడి అమూల్య బోధ #bhagavadgita #manatv #bhagavadgita #geethaslokam…