Categories: Telangana

డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి.. జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటన

బీసీల హక్కుల సాధన కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో భారీ బీసీల జనభేరి నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

గురువారం హైదరాబాద్‌లో జనభేరికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. రాబోయే జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోతే దేశవ్యాప్తంగా జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

ఈ జనభేరి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. ఇదే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులపై జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు.

ManaTV Team

Recent Posts

యూట్యూబ్‌లో సమయ్ రైనా సరికొత్త రికార్డు.. 10 లక్షల పెయిడ్ మెంబర్స్

ప్రముఖ స్టాండప్ కమెడియన్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా యూట్యూబ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. తన యూట్యూబ్ ఛానల్‌కు…

9 minutes ago

డిసెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ వినియోగదారులకు కొత్త నిబంధనలు.. తప్పనిసరిగా తెలుసుకోండి

ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సమాచారం. డిసెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొన్ని నిబంధనల్లో మార్పులు అమల్లోకి…

30 minutes ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 27-11-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 27-11-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…

8 hours ago

Gold Rate Today : 24K & 22K Prices 27-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv

Gold Rate Today : 24K & 22K Prices 27-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…

8 hours ago

కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు ప్రభుత్వం

చెన్నై: కార్తీక దీపం వెలిగించే కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినందుకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు కోరింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు…

2 days ago

ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం.. గ్రూప్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కల్యాణ్ కృష్ణమూర్తి తన…

2 days ago