ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగమైతే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు Bill Gates హెచ్చరించారు. ఎన్‌బీసీ ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అత్యంత శక్తివంతమైన ఏఐ సాధనాలు చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే, బిలియన్ మంది ప్రాణాలు కోల్పోయే స్థాయి ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఏఐ అభివృద్ధితో పాటు దాని భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ సూచించారు. ఏఐ భద్రత కోసం ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలు కూడా భాగస్వాములుగా మారాలని ఆయన అన్నారు.
ముఖ్యంగా ఏఐ ఆధారిత సైబర్ దాడులు, ఆన్‌లైన్ మోసాలు, తప్పుడు సమాచార ప్రచారం వంటి ముప్పులు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల ఏఐ వినియోగంపై సమర్థవంతమైన పర్యవేక్షణతో పాటు కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ అంశానికి న్యాయమైన, శాశ్వత…
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నిస్సాన్ సంస్థ రెనాల్ట్‌తో కలిసి ‘పిక్సో’ (Pixo) పేరుతో చిన్న ఎలక్ట్రిక్…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 26-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 26-9-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…
అల్లెంటౌన్: పెన్సిల్వేనియాలోని అల్లెంటౌన్ నగరంలో గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 25-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…