టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, కన్నడ సినీ దిగ్గజం డా. రాజ్‌కుమార్ కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం మరోసారి అందరినీ ఆకట్టుకుంది. రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ కలిసి నటించిన ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లలో భాగంగా తమ తండ్రుల నాటి ఓ జ్ఞాపకాన్ని రీక్రియేట్ చేశారు. ఈ ఎమోషనల్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘పెద్ది’ మూవీ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ బెంగళూరులో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే యాంకర్, చిరుని డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమగా ముద్దుపెట్టుకుంటున్న పాత ఫొటో విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఆ అరుదైన క్షణం కెమెరాలో పూర్తిగా బంధీ కాలేదు. దీంతో అదే సన్నివేశాన్ని రీక్రియేట్ చేయాలని రామ్ చరణ్, శివరాజ్‌కుమార్‌లను కోరారు. యాంకర్ అభ్యర్థనకు శివరాజ్‌కుమార్ వెంటనే స్పందించారు. రామ్ చరణ్‌ను ఆత్మీయంగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. ఈ దృశ్యం రెండు లెజెండరీ కుటుంబాల మధ్య ఉన్న ఆప్యాయతకు, గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…