Categories: Movie News

భోగి సినిమాలో మందారంగా ‘డింపుల్’..

– శర్వానంద్ ‘భోగి’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్
– మందారం అనే పవర్ ఫుల్ పాత్రలో డింపుల్ హయతి
– డింపుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ భోగి’. సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె మందారం అనే పాత్రలో కనిపించబోతున్నారు.

‘‘ ప్రపంచం కోరుకున్న అందం. కానీ ఆ ఆత్మను ఎవరూ అర్ధం చేసుకోలేకపోయారు ’’ అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎరుపు రంగు చీరలో డింపుల్ హయతి లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. చేతిలో విసనకర్ర పట్టుకుని తీక్షణంగా చూస్తున్న ఆమె లుక్, 1960ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది.

ఇటీవల ఈ సినిమా నుంచి మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆమె కందుల సులోచనా రాణి అనే పాత్రలో మోదుగ ఆకులతో బుట్టలు అల్లే పల్లెటూరి అమ్మాయిగా కనిపించింది. అయితే 1960 ల కాలంలో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా.. ఈ సినిమాను ఆగస్ట్ 28న రక్షాబంధన్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

ManaTV Team

Recent Posts

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…

6 hours ago

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…

6 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

7 hours ago

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatv

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…

8 hours ago

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…

8 hours ago

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…

11 hours ago