Categories: Movie News

సమంత ప్రెగ్నెన్సీ విషయం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాం.. నందిని రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ మా ఇంటి బంగారం’. ఇటీవల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న దర్శకురాలు నందిని రెడ్డి.. సమంత ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.

సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సీక్రెట్‌ను నందిని రెడ్డి షేర్ చేసుకున్నారు. మా ఇంటి బంగారం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే.. సమంత ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలిసింది. ఆ టైమ్‌లో ఆ గుడ్ న్యూస్ సెట్‌లో తనకు మాత్రమే తెలుసు అని చెప్పారు. వేరే ఎవరికీ ఈ విషయం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డామని వెల్లడించారు. లక్కీగా అప్పటికే సినిమాకు సంబంధించిన హెవీ యాక్షన్ సీక్వెన్స్ లు మొత్తం కంప్లీట్ అయ్యాయని చెప్పారు. దాంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఆ తర్వాత మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తం సమంత హెల్త్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశాం. ఆమెకు కొంచెం ఎక్కువ రెస్ట్ ఇస్తూనే మిగతా షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం” అని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ManaTV Team

Recent Posts

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…

7 hours ago

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…

7 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

8 hours ago

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatv

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…

9 hours ago

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…

9 hours ago

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…

12 hours ago