Categories: Movie News

‘జననాయగన్’ రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌?.. జులైలోనే విడుదల!

తమిళనాడు సీఎం విజయ్‌ హీరోగా చేసిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను జులైలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్‌, పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాశ్‌రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలక పాత్రలు పోషించారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్‌ నటించిన చివరి సినిమా కావడంతో ‘జన నాయకన్‌’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్‌ బోర్డు క్లియరెన్స్‌ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. గతేడాది డిసెంబర్‌లో సెన్సార్‌కు పంపిన చిత్రాన్ని రివైజింగ్‌ కమిటీకి పంపారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ManaTV Team

Recent Posts

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…

6 hours ago

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…

6 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

7 hours ago

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatv

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…

8 hours ago

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…

8 hours ago

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…

11 hours ago