Categories: Movie News

మలయాళ ఇండస్ట్రీలోకి కరణ్ జోహార్..!

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ మాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంలోనే ఆయన నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చెందిన ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్’ కలిసి ఒక భారీ మలయాళ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

19వ శతాబ్దపు కేరళ జానపద, సాంస్కృతిక గాథల ఆధారంగా ‘ఓడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూజన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్టులో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ధర్మ ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని కరణ్ జొహార్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఈ తరం సినిమాలో జానపద కథలను ఇంట్రెస్టింగ్‌గా చూపించడంలో రాహుల్ స్టైల్ అద్భుతమని కొనియాడారు.

ManaTV Team

Recent Posts

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive

TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…

7 hours ago

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive

TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…

8 hours ago

‘కలర్స్’ స్వాతి రెండో పెళ్లి.. ఆ డైరెక్టర్‌తో ఏడడుగులు!

'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…

8 hours ago

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatv

The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…

9 hours ago

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive

Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…

9 hours ago

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive

CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…

12 hours ago