అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండో కన్వెన్షన్ మహాసభల సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. మాటా (MATA) ఈవెంట్‌లో ప్రవాస తెలుగు కమ్యూనిటీ చూపిస్తున్న హై-లెవెల్ ఎనర్జీ, వారు సాధిస్తున్న అసాధారణ విజయాలు చూసి తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని, ఎంతో సంతోషపడ్డానని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతిని, సేవలను ముందుకు తీసుకెళ్లడంలో మాటా చేస్తున్న కృషి అనిర్వచనీయమని కొనియాడారు. ఇదే వేదికపై నిఖిల్ తన రాబోయే పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘స్వయంభూ’ గురించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న విభిన్నమైన లుక్ తనదేనని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇదే సమయంలో తన హెయిర్‌కట్ గురించి సరదాగా వ్యాఖ్యానిస్తూ.. ఈ కొత్త లుక్ ‘హ్యాపీ డేస్’ సినిమా కోసం కాదు అంటూ వేదికపై నవ్వులు పూయించారు. రెండు రోజుల పాటు ప్రవాస భారతీయులను అలరించిన ఈ మహాసభలు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దిగ్విజయంగా ముగిశాయి.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…