*’హైబ్రిడ్ కాన్ఫరెన్స్’ ఎలా నిర్వహించాలో ప్రపంచానికి ‘మహానాడు’ చేసి చూపిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు
*ఇదో పెద్ద ప్రయోగం.. 1,875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి టీడీపీ శ్రేణులు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు.
*రికార్డు సృష్టించడం, తిరగరాయడం.. బద్దలుకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం.
*ఆన్‌లైన్‌లో దాదాపు 17 లక్షల మంది పాల్గొన్న ఈ ‘వర్చువల్ మహానాడు’ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
* టీడీపీని శాశ్వతంగా మోసింది.. మోస్తోంది.. మోయబోయేది ‘కార్యకర్తలే’
*టీడీపీ కార్యకర్తల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చుచేశాం.. ‘మై హెల్త్ టీడీపీ యాప్’ ద్వారా టీడీపీ కుటుంబసభ్యులను ఆదుకుంటాం.
*’స్వర్ణాంధ్ర విజన్-2047′ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.. ‘ఎథికల్, ఎకనమిక్ ఎంపవర్‌మెంట్’ సాధించడం నా కోరిక.
*విజయాలకు కారణమైన నా టీడీపీ కుటుంబానికి శాశ్వతంగా ఋణపడి ఉంటానని చంద్రబాబు అన్నారు.
TTA Mega Convention 2026 Promo | Join the Biggest Telugu Celebration!#tta #tta2026#manatvlive #tta #tta2026 #ttaconvention…
TTA President Naveen Mallipeddi on Seva Days In Telangana Districts | TTA 2026 #tta #manatvlive…
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…