షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 13 రోజుల్లో, జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఈ మూడు రోజుల మెగా కన్వెన్షన్‌లో అమెరికా, కెనడా సహా ఉత్తర అమెరికా నలుమూలల నుంచి వేలాది మంది తెలుగు కుటుంబాలు పాల్గొననున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు, వ్యాపార సదస్సులు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, మహిళా సాధికారత సెషన్లు, వినోద కార్యక్రమాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు వంటి ఎన్నో విశేషాలతో ఈ మహాసభలు ఆకట్టుకోనున్నాయి.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్‌లో అన్ని వయసుల వారికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. నిర్వాహకులు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించగా, ఆసక్తి ఉన్నవారు వెంటనే నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.
'కలర్స్' స్వాతిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి స్వాతి రెడ్డి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతిని…
The Future of Driving: AI Cars That Know Everything Before You Do #aicars #weather#technology#manatvro #aicars…
Enterprise AI: Everything You Need to Know #enterpriseai #ai #technology #manatvlive #enterpriseai #artificialintelligence #ai #generativeai…
CM Vijay Makes Surprise Visit to Child Healthcare Institution #vijay #tamilnadu #manatvlive ఆసుపత్రికి సడన్ ఎంట్రీ…
Tirupati Balaji Latest Information | Tirumala Update తిరుమల సమాచారం#tirumala #ttd#balaji#manatvlive #tirumala #ttd #tirupati #tirupatibalaji #srivari…
#harishrao #congress #telangana #telanganapolitics #brs #politics #breakingnews #latestnews #manatvlive #telugunewsWatch Mana TV Anytime, Anywhere! Mana…