బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 82 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఒకే రోజులో ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ తో పాటు రెండు స్టిల్ ఫొటో షూట్లను సైతం పూర్తి చేశారు. తన అభిమానులను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా పిలిచే బిగ్ బీ ఈ విషయాన్ని పంచుకున్నారు.
‘ పని అంటే పనే. ఈ రోజు 12 షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేశాను. రెండు స్టిల్ షూట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మీతో కనెక్ట్ అవుతున్నాను. మిగతావన్నీ కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఈ అనుబంధం మాత్రం ఆగకూడదని బ్లాగ్ లో పేర్కొన్నారు. ప్రతిరోజూ కొత్తగా నేర్చుకుంటూ, క్రమశిక్షణతో ముందుకు సాగాలని అమితాబ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో
బచ్చన్ నటిస్తున్నారు.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…