Categories: Telangana

జగిత్యాల బాలుడి దత్తత వ్యవహారంలో కీలక మలుపు.. హైకోర్టును ఆశ్రయించిన కలెక్టర్!

జగిత్యాల జిల్లాలో బాలుడి దత్తత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బాలుడి దత్తత ప్రక్రియ చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు.

అక్టోబర్ 16న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే తాజాగా కలెక్టర్ ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలని, బాలుడిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ తన పిటిషన్‌లో కోరినట్లు సమాచారం.

బాలుడు పెంపుడు తల్లిదండ్రుల వద్ద ఉంటే ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

కలెక్టర్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌తో ఈ కేసు మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ManaTV Team

Recent Posts

AAPI Expands Its Global Impact Through Healthcare, Education and Community Service

The American Association of Physicians of Indian Origin (AAPI), representing more than 120,000 Indian-origin physicians,…

2 hours ago

NATS 2026 to Organize Free Flu Vaccination Drive in Rochester Hills, Michigan

The North America Telugu Society (NATS), in association with Shirdi Sai Society Trust (SSST), is…

2 hours ago

Our Rayalaseema People to Celebrate Dasara and Deepavali with Grand Festivities in Edison, NJ

Edison, New Jersey: Our Rayalaseema People is organizing a grand Dasara and Deepavali Sambaralu celebration…

2 hours ago

Jay Mahadev Org to Host Grand Diwali Dinner & Music Party in Edison, New Jersey

Edison, NJ: Jay Mahadev Org is gearing up to celebrate the festival of lights with…

2 hours ago

HTA Maha Rudra Yagam

Om Namah Shivaya! HTA Maha Rudra Yagam | Nov 20–22, 2026 Devotional Recitations – Registration…

2 hours ago

HTA DEEPAVALI CELEBRATIONS 2026

Dear Devotees, Namaste! The Hindu Temple of Atlanta warmly invites you and your family to…

8 hours ago