అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాట 2వ కన్వెన్షన్-2026లో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సంగీత విభావరి జూన్ 20, 2026 సాయంత్రం 7 గంటలకు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్, ఓక్స్లో జరగనుంది. దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు ప్రముఖ గాయకులు సాగర్, రితా, సమీరా భరద్వాజ్, కార్తీక్ మల్యాల, శుభా తదితరులు పాల్గొని తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.
జూన్ 19 మరియు 20 తేదీల్లో జరిగే ఈ రెండు రోజుల మహాసభలకు అమెరికా నలుమూలల నుంచి తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, ప్రముఖుల సందడి, కుటుంబ సమేతంగా ఆస్వాదించగల అనేక ప్రత్యేక ఆకర్షణలు కన్వెన్షన్‌లో భాగంగా ఉండనున్నాయి.
#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV #SandeepReddyVanga #ArjunReddy #ArjunReddyMovie #DeletedScenes #BehindTheScenes #MovieEditing #Tollywood #TeluguCinema #Vanga…
No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive #DrMSReddy #PizzaHut…
How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…
ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…
Gold Rate Today: 22K & 24K Prices | August 26 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…
#Ashtalakshmi #AshtalakshmiIdols #LakshmiDevi #GoddessLakshmi #PoojaItems #PoojaStore #SriGayatriPoojaStores #Devotional #DivineIdols #HinduGods #PoojaDecor #SpiritualDecor #Hyderabad #Kukatpally #VaralakshmiVratam…