అమెరికాలోని న్యూజెర్సీలో న్యూజెర్సీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ వార్షిక బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ వేడుకలు 2026 అక్టోబర్ 18, ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు జరగనున్నాయి.
Woodrow Wilson Middle School
50 Woodrow Wilson Drive, Edison, NJ 08820
ఈ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు, హాజరయ్యే వారికి లంచ్ కూడా అందించనున్నారు.
వేడుకల్లో భోజనం, DJ, ఆటలు, బతుకమ్మ వేడుక, బతుకమ్మ నిమజ్జనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ఉత్తమ బతుకమ్మలను తయారు చేసిన వారికి ప్రత్యేక బహుమతులు అందించనున్నారు.
కార్యక్రమానికి హాజరయ్యే వారు ముందుగా RSVP చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
732-809-3456
732-423-0276
Email: newjta@gmail.com
The upcoming film Eetha has created history with a remarkable achievement in Pune, entering both…
యాక్షన్ కింగ్ అర్జున్ మరో భారీ పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న…
ప్రముఖ స్టాండప్ కమెడియన్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా యూట్యూబ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. తన యూట్యూబ్ ఛానల్‌కు…
బీసీల హక్కుల సాధన కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో భారీ బీసీల జనభేరి నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ…
ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సమాచారం. డిసెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొన్ని నిబంధనల్లో మార్పులు అమల్లోకి…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 27-11-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…