అమెరికా 250 ఏళ్ల చరిత్ర.. టామా 45 ఏళ్ల ప్రస్థానం! ఒకే వేదికపై అద్భుతమైన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’
జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’ (కళా ప్రదర్శన) నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అమెరికా 250 సంవత్సరాల స్వాతంత్ర్య ప్రయాణాన్ని,...
Continue reading