బాలయ్య-కొరటాల కాంబో.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘NBK 112’
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి....
Continue reading