విడుదలకు సిద్ధమైన అక్కినేని అఖిల్ ‘ లెనిన్ ’!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ (U/A) సర్టిఫికెట్ను పొందిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా...
Continue reading