Categories: NRI Updates

TTA మెగా కన్వెన్షన్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభం.. మరో 13 రోజుల్లో మహా వేడుక!

షార్లెట్, నార్త్ కరోలినా: ఉత్తర అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 13 రోజుల్లో, జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

ఈ మూడు రోజుల మెగా కన్వెన్షన్‌లో అమెరికా, కెనడా సహా ఉత్తర అమెరికా నలుమూలల నుంచి వేలాది మంది తెలుగు కుటుంబాలు పాల్గొననున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు, వ్యాపార సదస్సులు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, మహిళా సాధికారత సెషన్లు, వినోద కార్యక్రమాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు వంటి ఎన్నో విశేషాలతో ఈ మహాసభలు ఆకట్టుకోనున్నాయి.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్‌లో అన్ని వయసుల వారికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. నిర్వాహకులు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించగా, ఆసక్తి ఉన్నవారు వెంటనే నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.

ManaTV Team

Recent Posts

ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.?

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి రంగం…

6 hours ago

అక్కినేని అఖిల్ కోసం రంగంలోకి తారక్.?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్…

7 hours ago

ఇలా మూడోసారి.. త్రిష సీరియస్

సౌత్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.…

7 hours ago

నిర్మాతగా లోకేశ్ కనగరాజ్.? ఛాన్స్ కొట్టేసిన రెజీనా!

కోలీవుడ్‌లో హిట్ డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు నిర్మాతగా మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’, ‘లియో’…

7 hours ago

ఓటీటీలో ‘పెద్ది’ హంగామా.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం 'పెద్ది'. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు…

8 hours ago

‘ విశ్వంభర’ Vs ‘ జైలర్ 2 ’ .. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ.?

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…

1 day ago