మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంటోంది. మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.
సినిమా విడుదలై తొలి వారం పూర్తి కావడంతో చిత్ర యూనిట్ అధికారికంగా బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను ప్రకటించింది. ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలోనే రూ.345 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలకు ముందు, తర్వాత కొన్ని చిన్న సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రావడం సినిమా విజయానికి నిదర్శనమని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ‘పెద్ది’ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల అభిప్రాయం.
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం #apdevelopment #manatvlive Pulivendula #DrinkingWaterScheme #WaterProject #APDevelopment #AndhraPradesh #WaterSupply #Development #PublicWelfare #PulivendulaDevelopment…
#GayatriPoojaStores Beautiful Decoration Items #homedecoration #manatvlive #GayatriPoojaStores #PoojaDecoration #DecorationItems #PoojaItems #PoojaDecorations #homedecoration #TempleDecoration #DevotionalItems #PoojaShopping…
నకిలీ జీవోలు, మెమోలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారిపై కేసులు నమోదు ; పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి #PonguletiSrinivasaReddy #Ponguleti #22ALands #22A…
Shiva Nirvana’s Emotional Speech on Baby Nakshatra #ShivaNirvana #BabyNakshatra #ManaTVLive #ShivaNirvana #BabyNakshatra #Nakshatra #EmotionalSpeech #HeartfeltWords…
Shiva Nirvana Speech IRUMUDI BLOCKBUSTER PRESS MEET #short #shivanirvana #raviteja #Irumudi #manatv #IRUMUDIBLOCKBUSTERPRESSMEET #Irumudi #IrumudiKattu…
22ఏ కు సంబంధించి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు, ఇతర సమస్యలను 24 నుంచి 36 గంటల్లో పరిష్కరిస్తాం#ManaTVLive #ponguletisrinivasareddy #Ponguleti #22ALands…