మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్‌ను దాటేసి రికార్డులు సృష్టిస్తోంది.ఈ సక్సెస్ ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
మరోవైపు, ‘ఉప్పెన’, ‘పెద్ది’ సినిమాలతో వరుసగా రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా.. తన కెరీర్‌లో హ్యాట్రిక్ మూవీని ఎవరితో చేయబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో తన నెక్ట్స్ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్‌పై స్పందించారు.మహేశ్‌బాబుతో తర్వాతి సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ దీనిపై పూర్తి క్లారిటీ రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అన్యపదేశంగా చెప్పుకొచ్చారు.ఒకవేళ ఇదే నిజమైతే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…