అట్లాంటాలో తెలుగు వారి సంబరాలు
అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం విజయవంతంగా జరిగింది. బిర్యానీ ఫ్యూజన్ అండ్ గ్రిల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అట్లాంటా చాప్టర్‌కు చెందిన నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంస్థ భవిష్యత్ కార్యాచరణ, కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు, తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు సభ్యుల మధ్య మరింత ఐక్యతను పెంపొందించే అంశాలపై నాయకులు చర్చించారు. అట్లాంటా ప్రాంతంలో తెలుగు సమాజాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షురాలు కోమలి అవురా కార్యక్రమానికి హాజరైన నాయకులు, సభ్యులు, స్వచ్ఛంద సేవకులు మరియు నిర్వాహకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అందరి సహకారం ఎంతో కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె కోరారు.
పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం #apdevelopment #manatvlive Pulivendula #DrinkingWaterScheme #WaterProject #APDevelopment #AndhraPradesh #WaterSupply #Development #PublicWelfare #PulivendulaDevelopment…
#GayatriPoojaStores Beautiful Decoration Items #homedecoration #manatvlive #GayatriPoojaStores #PoojaDecoration #DecorationItems #PoojaItems #PoojaDecorations #homedecoration #TempleDecoration #DevotionalItems #PoojaShopping…
నకిలీ జీవోలు, మెమోలతో రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారిపై కేసులు నమోదు ; పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి #PonguletiSrinivasaReddy #Ponguleti #22ALands #22A…
Shiva Nirvana’s Emotional Speech on Baby Nakshatra #ShivaNirvana #BabyNakshatra #ManaTVLive #ShivaNirvana #BabyNakshatra #Nakshatra #EmotionalSpeech #HeartfeltWords…
Shiva Nirvana Speech IRUMUDI BLOCKBUSTER PRESS MEET #short #shivanirvana #raviteja #Irumudi #manatv #IRUMUDIBLOCKBUSTERPRESSMEET #Irumudi #IrumudiKattu…
22ఏ కు సంబంధించి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు, ఇతర సమస్యలను 24 నుంచి 36 గంటల్లో పరిష్కరిస్తాం#ManaTVLive #ponguletisrinivasareddy #Ponguleti #22ALands…