అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్ల కోసం కడుతున్న బిల్డింగులకు చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.4,645. కానీ చంద్రబాబు చేస్తున్న నిర్మాణాలకు అడుగుకు అవుతున్న ఖర్చు రూ.20,427. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కట్టినా ఇంత ఖర్చు అవ్వదు. కేంద్రం నిర్మించే నేషనల్ హైవేలకు కి.మీకు అయ్యే ఖర్చు 24కోట్లు అవుతుంటే, అమరావతిలో కి.మీ 53 కోట్లు. ఇవన్నీ బయటకు రాకూడదనే ఈ దాడులు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి పతనం ఖాయం అని తెలిశాక ‘SIR’ను అడ్డుపెట్టుకుని వైయస్ఆర్ సీపీకి చెందిన ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారు. మీకు ఓటేయలేదని ఓటర్ల గుర్తింపే తీసేస్తే వాళ్లు ఏ దేశ పౌరులు అవుతారు? వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమవుతాయి? దళితులు మతం మారడం వల్ల వారి ఆర్థికస్థితి మారిపోదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు స్టాండ్ ఏమిటో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…