కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలతో సమావేశం కానున్నారు.
త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షా పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
ఆదివారం అమిత్ షా తూప్రాన్‌పేట్, కరీంనగర్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
అమిత్ షా పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలతో జరిగే సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న వేళ సామాన్యులపై ధరల పెరుగుదల భారం పడే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులతో పాటు…
ప్రధానమంత్రికి లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి నిర్వహిస్తున్న ‘పీఎం మెమెంటోస్’ 8వ విడత ఆన్‌లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం…
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించిన గణేష్…
సెప్టెంబర్ నెలలో దేశ జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 14.7 శాతం వృద్ధితో రూ.2,03,521…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఖాతాదారులకు కీలక మార్పు చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఇతర బ్యాంకుల…
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కోకాపేట నియోపోలిస్‌లోని కురుమ సంఘం భవన్…