ప్రధానమంత్రికి లభించిన బహుమతులు, జ్ఞాపికల విక్రయానికి నిర్వహిస్తున్న ‘పీఎం మెమెంటోస్’ 8వ విడత ఆన్‌లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది.
ఈ ఆన్‌లైన్ వేలంలో మొత్తం 30 రకాల జ్ఞాపికలు, కానుకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తెలంగాణకు చెందిన కాకతీయ కళాతోరణం వెండి నమూనా కూడా ఉంది. దీనికి రూ.10 లక్షల ప్రాథమిక ధర నిర్ణయించారు.
ఇక ఈ వేలంలో అత్యధిక ప్రాథమిక ధరను జగన్నాథ పరివార రథం ప్రతిమకు నిర్ణయించారు. దీని బేస్ ప్రైస్ రూ.21 లక్షలుగా ఉంది.
వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు విరాళంగా అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు ఈ ఆన్‌లైన్ వేలంలో పాల్గొని తమకు నచ్చిన జ్ఞాపికలను సొంతం చేసుకోవచ్చు.
దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న వేళ సామాన్యులపై ధరల పెరుగుదల భారం పడే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులతో పాటు…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రానికి చెందిన బీజేపీ…
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించిన గణేష్…
సెప్టెంబర్ నెలలో దేశ జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 14.7 శాతం వృద్ధితో రూ.2,03,521…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఖాతాదారులకు కీలక మార్పు చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఇతర బ్యాంకుల…
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కోకాపేట నియోపోలిస్‌లోని కురుమ సంఘం భవన్…