కైకలూరు: ఏలూరు జిల్లా కైకలూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్–2026 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బిజెపి ఆలోచనా విధానానికి మూలమని పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతే పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలని, సేవా భావంతో పని చేస్తూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత, ప్రజాసేవే కార్యకర్తలకు ప్రధాన ఆయుధాలని తెలిపారు.
ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…
Saraswathi Puja – Devi Navaratri Celebrations Hindu Temple of Atlanta invites all devotees to participate…
We are hosting FREE GENAI TRAINING for everyone. Nov 7th – Nov 29th, 2026 100%…