చేవెళ్లలో బోల్తాపడిన ఆర్మీ వాహనం.. 8 మంది జవాన్లకు తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపంలో ఆర్మీకి చెందిన వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్లోని శిక్షణ కేంద్రానికి...
Continue reading