న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఉన్న సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించిన గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.
నిమజ్జనం రోజున సుమారు 1,000 మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేలంపాటలో ఒక భక్తుడు లడ్డూను గెలుచుకున్నారు.
ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, వాలంటీర్లు, మీడియా ప్రతినిధులకు ఎస్‌డీపీటీ ట్రస్టీ రఘు కృతజ్ఞతలు తెలిపారు.
భక్తుల భాగస్వామ్యం, ఆలయ కమిటీ సభ్యులు మరియు వాలంటీర్ల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెలలో దేశ జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 14.7 శాతం వృద్ధితో రూ.2,03,521…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఖాతాదారులకు కీలక మార్పు చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఇతర బ్యాంకుల…
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కోకాపేట నియోపోలిస్‌లోని కురుమ సంఘం భవన్…
ఫ్లై దుబాయ్ విమాన ఘటనలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కుటుంబంతో ప్రధాని నరేంద్ర మోదీ…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 1-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 01-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…