ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు అజేయంగా దూసుకుపోతోంది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8-2తో ఘన విజయం సాధించి పూల్-ఏలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది.
ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది వరుసగా మూడో విజయం. భారత ఆటగాళ్లు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ సాధించారు.
ఆసియా గేమ్స్ చరిత్రలో దక్షిణ కొరియాపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌తో భారత్ తలపడనుంది. కాగా, ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 15 పతకాలు సాధించింది.
HTA cordially invites all devotees to participate in the sacred Pavithrotsavam for both temples, from…
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు షూటింగ్ విభాగంలో మరో పతకం లభించింది. మిక్స్‌డ్ టీమ్ స్కీట్ ఈవెంట్‌లో…
అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి దాడి చేస్తే మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్‌కు…
ఆస్ట్రేలియాలో ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ఆ దేశ ప్రధాని ఆంథనీ…
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం…
శిశు ఆధార్ కార్డు’ కలిగిన 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని…