జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు షూటింగ్ విభాగంలో మరో పతకం లభించింది. మిక్స్‌డ్ టీమ్ స్కీట్ ఈవెంట్‌లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది.
అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధలివాల్ జోడీ 44 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ విజయంతో ఆసియా క్రీడల్లో షూటింగ్ విభాగంలో భారత్ సాధించిన పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో 4 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.
మిక్స్‌డ్ టీమ్ స్కీట్ ఈవెంట్‌లో భారత్‌కు ఇది తొలి ఆసియా క్రీడల పతకం కావడం విశేషం.
HTA cordially invites all devotees to participate in the sacred Pavithrotsavam for both temples, from…
అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి దాడి చేస్తే మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్‌కు…
ఆస్ట్రేలియాలో ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ఆ దేశ ప్రధాని ఆంథనీ…
ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు అజేయంగా దూసుకుపోతోంది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8-2తో ఘన…
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం…
శిశు ఆధార్ కార్డు’ కలిగిన 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని…