Find Articles

అమెరికాలో ఐఓసి (IOC) విస్తరణ: జూన్ 26న మిచిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

అమెరికాలో ఐఓసి (IOC) విస్తరణ: జూన్ 26న మిచిగన్ చాప్టర్ ప్రారంభోత్సవం

వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ సమాజం కోసం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) యూఎస్ఏ మరో కీలక అడుగు వేసింది. మిచిగన్ రాష్ట్రంలో నూతనంగా “మిచిగన్ చాప్టర్”ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఐఓసి ప్రతినిధి శ్రీధర్ పటేల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని ‘సెయింట్ థామస్ హాల్’ (St. Thomas Hall) లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుందని తెలిపారు.

ManaTV Team