ఆధ్యాత్మిక గురువు విజయ్‌కుమార్, అలియాస్ కల్కి భగవాన్, అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
అయితే కల్కి భగవాన్ ఆరోగ్యం బాగానే ఉందని, సాధారణ చికిత్స తీసుకుంటున్నారని కల్కి ట్రస్ట్ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
సత్యవేడు మండలంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న కల్కి భగవాన్.. అక్కడికి వచ్చే భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రస్ట్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 3వ త్రైమాసిక బోర్డు సమావేశాన్ని న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నిర్వహించింది. ఈ సమావేశానికి మాటా…
వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.…
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే…
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష…
Edison, NJ: Musik Waves is presenting a Grand Diwali Mela on Sunday, October 25, 2026,…
న్యూఢిల్లీ: అస్సాం దినపత్రిక ప్రతిదిన్ నిర్వహించిన ‘ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్’ కాంక్లేవ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని…