కాలిఫోర్నియాలోని లివర్‌మోర్‌లో ఉన్న హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ – శివ విష్ణు టెంపుల్ ఆధ్వర్యంలో వార్షిక హెల్త్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరానికి కమ్యూనిటీ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది.
హెల్త్ ఫెయిర్‌లో కార్డియాలజీ, ఇంటర్నల్ మెడిసిన్, న్యూట్రిషన్, ఆయుర్వేదం, డెంటల్, ఫిజికల్ థెరపీ, కంటి వైద్యం, నెఫ్రాలజీ తదితర విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని ఉచిత ఆరోగ్య సలహాలు అందించారు.
అలాగే కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, డయాబెటిస్ రిస్క్, హార్ట్ డిసీజ్ రిస్క్, బాడీ మెజర్‌మెంట్స్, వినికిడి పరీక్షలు వంటి పలు ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు.
కమ్యూనిటీ సభ్యులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, అవసరమైన వైద్య సూచనలు అందించడం ఈ హెల్త్ ఫెయిర్ ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.
వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో పలువురు కమ్యూనిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
అమెరికాలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ USA ఆధ్వర్యంలో ట్రై-స్టేట్ గాలా డిన్నర్‌ను అక్టోబర్ 3న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
You are cordially invited to join us in celebrating India’s Prime Minister Narendra Modi’s 25…
Two-Day Spiritual Celebration to Mark the Temple Foundation Ceremony in Texas The Flower Mound Hindu…
The APS Women’s Council invites the community to join a Cancer Awareness Walk to honor,…
Get ready for a spectacular evening of music, dance and festive celebrations at The White…
Date : Saturday, October 17th, 2026 Time : 11:00 AM - 4:00 PM EST Venue…