Categories: India News

ముంబైలో వైభవంగా గణేశోత్సవాలు.. లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న రామ్‌దేవ్ బాబా

ముంబైలో గణేశోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ప్రముఖులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబా మంగళవారం ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గణపతి పాదాలకు నమస్కరించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రామ్‌దేవ్ బాబా లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ManaTV Team

Recent Posts

బెళగావిలో తీవ్ర విషాదం.. ఫ్రిజ్ పేలి నలుగురు మృతి

కర్ణాటకలోని బెళగావిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్రిజ్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన…

1 hour ago

బ్యాంక్ ఉద్యోగులకు కీలక అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల సమ్మె?

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె చేపట్టే అవకాశం ఉంది. వారానికి నాలుగు శనివారాలు…

2 hours ago

అమెరికా సంచలన ప్రకటన.. అంతరిక్షంలో ఆయుధాలు ఉన్నాయని తొలిసారి ధ్రువీకరణ!

అంతరిక్షంలో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా స్పేస్ ఫోర్స్ తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఆ ఆయుధాలు ఏ…

2 hours ago

పాకిస్థాన్‌ కీలక నిర్ణయం.. చైనాకు గాడిద చర్మం, మాంసం ఎగుమతులు!

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌.. చైనాతో మరో కీలక వాణిజ్య ఒప్పందానికి సిద్ధమైంది. చైనాలో గాడిద చర్మం, మాంసానికి…

2 hours ago

ఆత్మ ఎప్పటికీ శాశ్వతమే | భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 12 #bhagavadgita #manatv

ఆత్మ ఎప్పటికీ శాశ్వతమే | భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 12 #bhagavadgita #manatv #bhagavadgita12 #gitaslokam #gitateachings #sreekrishna…

8 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 15-9-26 #short #goldrate #24kgold #22kgold #goldprice #manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 15-9-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…

8 hours ago