న్యూజెర్సీ: బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా అమెరికాలో సందడి చేశారు. న్యూజెర్సీ (ఇసెలిన్) లోని ప్రసిద్ధ భారతీయ ఆభరణాల సంస్థ ‘ఆర్‌కే జువెల్స్’ (RK Jewels) ను ఆయన ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌కే జువెల్స్ యాజమాన్యం విశాల్ మిశ్రాకు భారతీయ సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికింది. స్టోర్‌లోని విభిన్నమైన, అద్భుతమైన గోల్డ్, డైమండ్ ఆభరణాల కలెక్షన్లను ఆయన ఆసక్తిగా తిలకించారు. విశాల్ మిశ్రా వస్తున్నారనే సమాచారంతో స్థానిక ప్రవాస భారతీయులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆర్‌కే జువెల్స్ స్టోర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారితో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఆర్‌కే జువెల్స్ యాజమాన్యం అందించిన ఆతిథ్యంపై, అక్కడి కలెక్షన్లపై విశాల్ మిశ్రా ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…