షిర్డీ సాయిబాబా బోధనలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తూ, ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ విశేష కృషి చేస్తున్న అమెరికా కేంద్రంగా ఉన్న శ్రీ ద్వారకామాయి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భక్తి, సేవ, మానవతా విలువలను ప్రోత్సహిస్తూ అమెరికా వ్యాప్తంగా శ్రీ ద్వారకామాయి విద్యాపీఠ్, శ్రీ గురుస్థాన్, శ్రీ సాయి చావడి, శ్రీ షిర్డీ సాయి మందిర్, శ్రీ సాయి సమాధి మందిర్ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ… ప్రార్థనలు, భజనలు, వెల్‌నెస్ కార్యక్రమాలు, యువత సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, చారిటీ సేవల ద్వారా వేలాది కుటుంబాలకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇక మసాచుసెట్స్ రాష్ట్రంలోని బిల్లెరికాలో ఉన్న శ్రీ ద్వారకామాయి విద్యాపీఠ్‌లో మే 15 నుంచి 16, 2026 వరకు నిర్వహించిన నిరంతర సాయి నామస్మరణ కార్యక్రమానికి గాను ‘ది లాంగెస్ట్ మారథాన్ చాంటింగ్’ విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి ప్రపంచవ్యాప్తంగా తెలుగు భారతీయుల గర్వకారణంగా నిలిచింది శ్రీ ద్వారకామాయి సంస్థ.”
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…