Categories: Movie News

బేబీ బంప్‌తో సమంత వర్కౌట్‌.. భర్తతో దిగిన ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ నటి సమంత జూన్ నెల జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ‘‘జూన్ ఫెయిరీ టేల్‌లా గడిచింది’’ అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. వాటిలో బేబీ బంప్‌తో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

సమంత షేర్ చేసిన ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చిత్రాలు, పెంపుడు శునకాలతో గడిపిన క్షణాలు, వెల్‌నెస్ ట్రిప్‌, ఇష్టమైన పుస్తకాలతో పాటు రోజువారీ జీవితంలో ఆస్వాదించిన మధుర క్షణాలు కనిపించాయి. కొన్ని ఫొటోల్లో ఆమె భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా కనిపించారు.

అయితే, ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో సమంత కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు పూర్తయ్యాక కొంతకాలం ప్రసూతి సెలవు తీసుకుంటానన్నారు. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాతో అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు.

ManaTV Team

Recent Posts

‘ విశ్వంభర’ Vs ‘ జైలర్ 2 ’ .. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ.?

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు…

8 hours ago

వచ్చేస్తున్న ఘట్టమనేని వారసుడు.. ‘ శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ…

8 hours ago

‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌కు బన్నీ సపోర్ట్.. యూనిట్ లో కొత్త జోష్

‘బేబీ’ చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’.…

8 hours ago

జాగ్రత్త అవసరం.. ఫుడ్ సేఫ్టీపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దేశంలోని ఫుడ్ సేఫ్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార కల్తీ, భద్రతకు సంబంధించిన…

17 hours ago

తిరుమలలో ‘నో హారన్’ నిబంధన అమలు.. హారన్లు మోగిస్తే చర్యలు, జరిమానా అవకాశం

తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించి, భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ "సైలెంట్ తిరుమల" కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ…

1 day ago

ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ స్థాయిలో VB-G RAM G ప్రారంభం

తొలి కార్యక్రమంగా ఫారం పాండ్ కి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు…

1 day ago