స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అమెరికా న్యాయశాఖ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశ ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద పౌరసత్వ రద్దు కార్యక్రమంగా పేర్కొంది.
పౌరసత్వ రద్దు చర్యలు ఎదుర్కొంటున్న వారిలో భారత సంతతికి చెందిన వ్యక్తితో పాటు చైనా, పాకిస్థాన్, మెక్సికో, కాంబోడియా, నేపాల్, అఫ్గానిస్థాన్ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు న్యాయశాఖ తెలిపింది.
విదేశీ ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించడం, హత్య, లైంగిక దాడి, వీసా చట్టాల ఉల్లంఘన వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నవారిపై ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియ సాధారణంగా న్యాయపరమైన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తులపై వచ్చిన ఆరోపణలు, వారి పౌరసత్వానికి సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…
అమెరికాలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ USA ఆధ్వర్యంలో ట్రై-స్టేట్ గాలా డిన్నర్‌ను అక్టోబర్ 3న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…